గిటారు

Article in other languages:

గిటారు (ఆంగ్లం : The guitar) ఒక సంగీత వాయిద్య పరికరం. దీనిలో ఆరు తంతులు (స్ట్రింగ్స్) వుంటాయి. అలాగే అనేక సంఖ్యల తంతుల గిటార్లూ వుంటాయి. ఉదాహరణకు నాలుగు, ఆరు, ఏడు, ఎనిమిది, పది, పదకొండు, పండ్రెండు, పదమూడు మరియు పద్దెనిమిది తంతులు (స్ట్రింగ్స్) గల గిటార్లు.

ఈ గిటార్ పాశ్చాత్యులు ఉపయోగించే వాయిద్య పరికరం. కానీ భారతదేశంలోనూ ప్రఖ్యాతం చెందినది. శబ్దాన్ని అనుసరించి గిటారు రెండు రకాలు, అలక్ గిటార్ లేదా హాలో గిటార్ మరియు ఎలక్ట్రిక్ గిటార్.

విషయ సూచిక

గిటారు యొక్క నిర్మాణం మరియు భాగాలు

పాదపీఠికలు

ఇవీ చూడండి


బయటి లింకులు



"http://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%BF%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81" నుండి వెలికితీశారు

Questions for article:

This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.


IHS Europe: Infrared Heating Systems for Home and Business.