మిసిసిపీ నది

Article in other languages:

మూస:Geobox

మిసిసిపి నది : (Mississippi River)[1] అమెరికా సంయుక్త రాష్ట్రాలలో రెండవ అతిపెద్ద నది. దీని పొడవు 3770 కి.మీ. ( 2,340 మైళ్ళు). దీని ఉపనది యైన మిస్సోరి నది పొడవైనది దీని పొడవు 4090 కి.మీ. ( 2340 మైళ్ళు).[2] ఈ మిసిసిపి నది జెఫర్సన్ మిస్సోరి-మిసిసిపి నదీ విధానంలో ఒక భాగం. ఈ నదీ విధానం ఉత్తర అమెరికా లోనేగాక ప్రపంచంలోనే అతిపెద్ద విధానం. వీటి సంయుక్త పొడవు 6,300 కి.మీ. (3,900 మైళ్ళు). దీని నామం ప్రాంతీయ భాషయైన ఒజిబ్వే పదమైన మిసి-జీబి (misi-ziibi) అర్థం "మహా నది" నుండి ఉద్భవించింది.

విషయ సూచిక

భౌగోళికం

మిసిసిపీ మరియు ఓహియో నదులు, కైరో, IL వద్ద కలుస్తున్నవి. (2006)

మిసిసిపీ నది, జెఫర్‌సన్, మాడిసన్, మరియు గల్లాటిన్ నదులతో కలసి ఏర్పడుతున్నది. జెఫర్సన్ మరియు మిస్సోరీలతో కలసి, ఉత్తర అమెరికాలోకెల్లా పెద్ద నదీ విధానంగా ఏర్పడినది.

అర్కాన్సాస్ నది, మిసిసిపీ నది యొక్క రెండవ అతిపెద్ద ఉపనది.

పైతట్టు మిసిసిపి నది

ప్రధాన వ్యాసం: పైతట్టు మిసిసిపి నది
ఇటాస్కా సరస్సు వద్ద మిసిసిపీనది వనరు.

పైతట్టు మిసిసిపీ మూడువిభాగాలుగా విభజించబడినది:

  1. హెడ్‌వాటర్స్ : వనరులనుండి సెయింట్ ఆంథోని జలపాతాలు;
  2. మానవ-నిర్మిత సరస్సుల క్రమం, మెన్నెపోలిస్ మరియు సెయింట్ లూయిస్, మిస్సోరి వరకు;
  3. మధ్య మిసిసిపీ, సెయింట్ లూయిస్ వద్ద మిస్సోరీ నదితో కలిసే జలప్రవాహం

వనరులు

మిసిసిపీ నదికి వనరులు : ఇటాస్కా సరస్సు. ఈ ఇటాస్కా స్టేట్ పార్క్, క్లియర్‌వాటర్ కౌంటీ, మిన్నెసోటా లో గలదు.

మిసిసిపీ నది పై భాగాన గల సెయింట్ ఆంథోనీ జలపాతం లాక్ మరియు డ్యాం మిన్నేపోలీస్, మిన్నేసోటా లో గలదు. ఈ డ్యాం మిసిసిపీ నదిపై గల డ్యాం లన్నింటికన్నా పెద్దది. సెయింట్ ఆంథోనీ జలపాతం మిసిసిపీ నదిపై గల జలపాతాలలో సహజ జలపాతం. [3]

ఉపనదులు

మిసిసిపీనదికి గల ఉపనదులు అవి కలిసేచోట్లు :

లోతట్టు మిసిసిపి నది

పెద్ద శాఖోపనదులు అయినటువంటి టెన్నిస్సీ నది (ఓహియోనదికి ఉపనది) మరియు ప్లాట్టె నది (మిస్సోరీనదికి ఉపనది), అర్కాన్సాస్ నది, ఇవన్నీ అర్కాన్సాస్ వద్ద మిసిసిపీ నదిలో కలుస్తున్నాయి. యాజూ నది, విక్స్‌బర్గ్ వద్ద మిసిసిపీ నదిలో కలుస్తూంది. అట్‌చఫాలయ నది లూసియానా వద్ద మిసిసిపీ నదిలో కలుస్తూంది.

ఈ నదీతీరంలో గల నగరాలు

క్రింది నగరాలు మిసిసిపి నదీ తీరంలో గలవు. వరుసగా, నది ప్రారంభ దిశనుండి నది ముగింపు దిశ వరకు.

వినోనా, MN (2006), వద్ద, మిసిసిపి నదిపై, సామాజిక బోట్‌హౌస్‌లు
సెయింట్ లూయిస్ (2005), కు ఉత్తర భాగాన మిసిసిపి నది.

వంతెనలు

మిసిసిపీ నదిపై మొదటి వంతెనను 1885లో నిర్మించారు. మిన్నేపోలిస్ లో నిర్మితమైన ఈ వంతెన ప్రస్తుతం హెన్నెపిన్ అవెన్యూ బ్రిడ్జి వద్ద గలదు. [4]

మొదటి రైలురోడ్డు వంతెన మిసిసిపీ నదిపై 1856లో నిర్మించబడినది. ఈ వంతెన అర్సెనాల్ దీవి (రాక్ ఐలాండ్, ఇల్లినాయిస్ వద్ద, మరియు డావెన్‌పోర్ట్, అయోవా ల మధ్య నిర్మింపబడినది.

ఇంకనూ వంతెనల సమాచారం క్రిందనివ్వబడినది. డుబుక్, IA మరియు గ్రాంట్ కౌంటీ, WI లను కలుపుతూంది. (2004)]]

వాటర్‌షెడ్

ప్రపంచంలోని డ్రైనేజ్ బేసిన్ లలో మిసిసిపీ డ్రైనేజ్ బేసిన్ మూడవది. మొదటిది అమెజాన్ నది రెండవది కాంగో నది డ్రైనేజ్ బేసిన్.

మిసిసిపి వాటర్‌షెడ్ (2005)

మిసిసిపీ నది యొక్క పెద్ద ఉపనదులు:

మెక్సికో అఖాతంలో కలుస్తున్న మిసిసిపీనదీ జలాలు. NASA MODIS వరుస చిత్రాలు (2004).

ఇవీ చూడండి

పాద పీఠికలు

  1. United States Geological Survey Hydrological Unit Code: 08-09-01-00- Lower Mississippi-New Orleans Watershed
  2. USGS Mississippi River
  3. 2001 US Army Corps of Engineers Upper Mississippi River Navigation Chart
  4. Costello, Mary Charlotte (2002). Climbing the Mississippi River Bridge by Bridge, Volume Two: Minnesota. Cambridge, MN: Adventure Publications. ISBN 0-9644518-2-4. 

మూలాలు

  • Penn, James R. (2001). Rivers of the World. ABC-CLIO. ISBN 1-57607-042-5. 
  • Bartlett, Richard A. (1984). Rolling Rivers: An encyclopedia of America's rivers. R. R. Donnelley and Sons. ISBN 0-07-003910-0. 
  • Anfinson, John O. (2003). River of History: A Historic Resources Study of the Mississippi National River and Recreation Area. St. Paul District, Corps of Engineers. 
  • Smith, Thomas Ruys (2007). River of Dreams: Imagining the Mississippi Before Mark Twain. Louisiana State University Press. ISBN 978-0807132333. 

బయటి లింకులు

Questions for article:

This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.


IHS Europe: Infrared Heating Systems for Home and Business.