|
Article in other languages:
|
[[Category:1922establishments|సోవియట్ యూనియన్, 1922]][[Category:1991disestablishments|సోవియట్ యూనియన్, 1991]]
Союз Советских Социалистических Республик¹
Soyuz Sovetskikh Sotsialisticheskikh Respublik¹
సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్కుల సమాఖ్య |
|
|
|
|
Motto
Пролетарии всех стран, соединяйтесь!
(Translit.: Proletarii vsekh stran, soyedinyaytes!)
English translation: Workers of the world, unite! |
Anthem
The Internationale (1922–1944)
Hymn of the Soviet Union (1944-1991) |
|
|
| రాజధాని |
మాస్కో |
| భాష(లు) |
రష్యన్ (de facto),
14 other official languages |
| Government |
సోషలిస్టిక్ గణతంత్రం |
| General Secretary |
| - 1922–1924 (మొదటి) |
వ్లాదిమిర్ లెనిన్ |
| - 1985–1991 (ఆఖరి) |
మిఖయిల్ గోర్బచేవ్ |
| Premier |
| - 1923–1924 (మొదటి) |
వ్లాదిమిర్ లెనిన్ |
| - 1991 (ఆఖరి) |
ఇవాన్ సిలయేవ్ |
| History |
|
| - ఆవిర్భావం |
డిసెంబరు 30 |
| - పతనం |
December 26 19912 |
| Area |
| - 1991 |
22,402,200 km² (8,649,538 sq mi) |
| Population |
| - 1991 est. |
293,047,571 |
| సాంద్రత |
13.1 /km² (33.9 /sq mi) |
| Currency |
రూబుల్ (SUR) |
| Internet TLD |
.su |
| Calling code |
+7 |
|
|
| 1Official names of the USSR |
| 2On 21 December 1991, eleven of the former socialist republics declared in Alma-Ata (with the twelfth republic - Georgia - attending as an observer) that with the formation of the Commonwealth of Independent States the Union of Soviet Socialist Republics ceases to exist. |
|
సోవియట్ యూనియన్ (ఆంగ్లం : Union of Soviet Socialist Republics) (సూక్ష్మ రూపం : USSR); రోమనీకరణ : Soyuz Sovetskikh Sotsialisticheskikh Respublik, SSSR), ఇంకనూ సోవియట్ యూనియన్ [1] (రష్యన్ లో Советский Союз ); (రోమనీకరణ : Sovetsky Soyuz), రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సోషలిస్టు రాజ్యం. ఇది యురేషియా లో 1922 నుండి 1991 వరకు విలసిల్లింది. 1991 లో ఇందు నుండి దీని రిపబ్లిక్ రాష్ట్రాలు విడిపోయాయి.
1917 లో రష్యా విప్లవం, 1918 - 1921 లో రష్యన్ ప్రజా యుద్దాల తరువాత, రష్యన్ సామ్రాజ్యం నుండి సోవియట్ యూనియన్ ఉద్భవించింది. ఈ సోవియట్ యూనియన్ అనేక సోవియట్ రిపబ్లిక్ ల సమూహం.
స్టాలిన్ యుగం
స్టాలిన్ యుగం సోవియట్ సమాఖ్య గొప్ప ముందడుగు వేసింది. స్టాలిన్ నాయకత్వంలో వ్యవసాయాన్ని సమిష్ఠీకరించడం జరిగింది, వేగవంతమైన పారిశ్రామికీకరణ కూడా జరిగింది. స్టాలిన్ యుగంలో ప్రైవేట్ మార్కెట్ ను పూర్తిగా రద్దు చేశారు. వ్యవసాయ సమిష్ఠీకరణని భూస్వాములు మరియు మధ్య తరగతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిఘటించిన భూస్వాములు మరియు రైతుల్ని అరెస్ట్ చెయ్యడం లేదా బలవంతంగా పని చెయ్యించడం జరిగింది. సోవియట్ సమాఖ్యలో వ్యవసాయ సమిష్ఠీకరణ తరువాత గణణీయంగా ఆహారోత్పత్తి పెరిగింది. కానీ రష్యన్ జైళ్ళలో మాత్రం ఖైదీలకి సరైన ఆహారం, మందులు అందక చనిపోయారు. సోవియట్ సమాఖ్య నుంచి ఇతర దేశాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. 1940 కాలంలో ప్రపంచం మొత్తంలోని 40% ఆహారం సోవియట్ సమాఖ్యలోనే ఉత్పత్తి అయ్యేది. రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో నాజీ జెర్మనీ రష్యన్ వ్యవసాయ క్షేత్రాల పై బాంబులు వెయ్యడం వల్ల వ్యవసాయానికి భారీ నష్టం వచ్చింది. స్టాలిన్ చనిపోయిన తరువాత ప్రపంచ ఆహార ఉత్పత్తిలో సోవియట్ సమాఖ్య వాటా 40% నుంచి 20% కి తగ్గిపోయింది.
స్టాలిన్ అనంతర కాలం
స్టాలిన్ చనిపోయిన తరువాత కాలంలో రష్యాలో కృష్చేవ్, బ్రెజ్ఞేవ్ వంటి రివిజనిస్ట్ నాయకులు అధికారంలోకి వచ్చారు. వీరు రష్యాలో ప్రైవేట్ పెట్టుబడులని పునరుద్ధరించారు. పెట్టుబడిదారీ బ్యూరోక్రాటిక్ ప్రభుత్వం నడిపారు. 1991లో సోవియట్ సమాఖ్యని పూర్తిగా రద్దు చేశారు.
ఇవీ చూడండి
మూలాలు
- Armstrong, John A. The Politics of Totalitarianism: The Communist Party of the Soviet Union from 1934 to the Present. New York: Random House, 1961.
- Brown, Archie, et al, eds.: The Cambridge Encyclopedia of Russia and the Soviet Union (Cambridge, UK: Cambridge University Press, 1982).
- Gilbert, Martin: The Routledge Atlas of Russian History (London: Routledge, 2002).
- Goldman, Minton: The Soviet Union and Eastern Europe (Connecticut: Global Studies, Dushkin Publishing Group, Inc., 1986).
- Grant, Ted: Russia, from Revolution to Counter-Revolution, London, Well Red Publications,1997
- Howe, G. Melvyn: The Soviet Union: A Geographical Survey 2nd. edn. (Estover, UK: MacDonald and Evans, 1983).
- Katz, Zev, ed.: Handbook of Major Soviet Nationalities (New York: Free Press, 1975).
- Moore, Jr., Barrington. Soviet politics: the dilemma of power. Cambridge, MA: Harvard University Press, 1950.
- Rayfield, Donald. Stalin and His Hangmen: The Tyrant and Those Who Killed for Him. New York: Random House, 2004 (hardcover, ISBN 0-375-50632-2); 2005 (paperback, ISBN 0-375-75771-6).
- Rizzi, Bruno: "The bureaucratization of the world : the first English ed. of the underground Marxist classic that analyzed class exploitation in the USSR" , New York, NY : Free Press, 1985.
- Schapiro, Leonard B. The Origin of the Communist Autocracy: Political Opposition in the Soviet State, First Phase 1917–1922. Cambridge, MA: Harvard University Press, 1955, 1966.
బయటి లింకులు
Questions for article:
|